Hasan Ali Dropped Catch.. Babar Azam రియాక్షన్ | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-11-12 1

Babar Azam points out Hasan Ali's drop catch as 'turning point' but promises to 'lift his mood' after loss to Australia
#Pakvsaus
#T20WORLDCUP2021
#Mathewwade
#HasanAli
#ShaheenAfridi
#Babarazam

టీ20 ప్రపంచకప్‌ 2021 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను పాక్ పేసర్ హసన్‌ అలీ వదిలేశాడు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వేడ్‌.. వరుసగా మూడు సిక్సులు బాది జట్టుకు సునాయాస విజయం అందించాడు. ఈ ఓటమిపై పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజామ్ స్పందించాడు. అలీ శాయశక్తులా ప్రయత్నించాడని, దురదృష్టవశాత్తు క్యాచ్‌ను అందుకోలేకపోయాడన్నాడు. ఈ ఓటమికి అలీ ఒక్కడినే కారణంగా చూపలేమన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడం ఎవరికీ సాధ్యం కాదని బాబర్‌ పేర్కొన్నాడు.